Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్-పీజీ 'కీ' వివాదంపై సుప్రీం

Follow Udayam on Google
Shruthi Nov 03, 2026 6:56 AM జాతీయంGeneral
నీట్-పీజీ 'కీ' వివాదంపై సుప్రీం - Udayam
నీట్–పీజీ ప్రశ్నపత్రాలు, జవాబుల కీలను వెల్లడిస్తే పరీక్షల పవిత్రతకు ఏవిధంగా విఘాతం కలుగుతుందో తెలపాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (ఎన్‌బీఈఎంఎస్‌)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. బోర్డు గోప్యతా వాదనను పిటిషనర్లు సవాల్ చేశారు. జాతీయ స్థాయి పరీక్షల్లో పారదర్శకత తప్పనిసరి అని జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...