వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం లేదా ఎన్టీఏ అధికారుల ప్రమేయానికి ఆధారాలు లభించలేదని సీబీఐ తేల్చింది.
ప్రైవేట్ వ్యక్తులు, సబ్జెక్ట్ నిపుణుల పాత్ర మాత్రమే నిర్ధారణ కావడంతో, త్వరలో దాఖలు చేయనున్న తుది ఛార్జ్‌షీట్‌లో ప్రభుత్వ అధికారుల పేర్లు చేర్చడం లేదని స్పష్టం చేసింది.
Comments
Loading comments...

