వార్తలకు తిరిగి వెళ్లండి

కిర్లంపూడి(M) బూరుగుపూడి, పాలెం, గోనెడ గ్రామాల్లో ఇటీవల వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను పెద్దాపురం ఆర్డీవో కృష్ణమూర్తి, ప్రత్యేక అధికారి శ్రీనివాసరెడ్డి, ఎమ్మార్వో సాయికిరణ్ లతో కలిసి ఏవో సుధామాధురి, హెచ్ ఓ దివ్యశ్రీ పరిశీలించారు.
పొలాల్లో నిలిచిన నీటిని వెంటనే బయటకు పంపించి పంటను కాపాడుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను చల్లుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

