Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ లో మెరిసిన ఆటో డ్రైవర్ కుమార్తె శ్రావణికి సన్మానం

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 04, 2026 1:48 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నీట్ లో మెరిసిన ఆటో డ్రైవర్ కుమార్తె శ్రావణికి సన్మానం - Udayam
గోరంట్ల లో ఆటో డ్రైవర్ నారాయణ స్వామి, లావణ్య దంపతుల కుమార్తె ఈ, శ్రావణి కి ఈ సంవత్సరం జరిగిన నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆర్ విఎస్ మెడికల్ సైన్సెస్ చిత్తూర్ కాలేజ్ లో ఎం బి బి ఎస్ ఫేస్-1 లో ప్రభుత్వ సీటు పొందింది. ఈసందర్బంగా సిక్స్ మ్యాన్ కమిటీ సభ్యులు నాగే నాయక్, బీరే వేణుగోపాల్ తదితరులు ఘనంగా పూలమాల, శాలువాలతో సన్మానం చేశారు. ఆమె చదువుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...