Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ అర్హత రాకపోయినా నర్సింగ్‌కు మార్గాలు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:48 AM వికారాబాద్General
నీట్‌ అర్హత రాకపోయినా నర్సింగ్‌కు మార్గాలు - Udayam
నీట్‌లో అర్హత సాధించకపోయినా బీఎస్సీ నర్సింగ్‌లో చేరేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని కెరీర్‌ నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణలో టీజీ ఈఏపీసెట్‌ స్కోరు ఆధారంగా కూడా ప్రవేశాలు కల్పిస్తారని తెలిపారు. జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం కోర్సుల తర్వాత పీబీ బీఎస్సీ ద్వారా డిగ్రీ పొందవచ్చని సూచించారు. కళాశాల గుర్తింపు, కౌన్సిల్‌ అనుమతులు పరిశీలించి చేరాలని విద్యార్థులకు తెలిపారు.

Comments

G
Loading comments...