Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నీరూ దాండా.. ట్రాప్‌లో చారిత్రక స్వర్ణం

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 9:35 AM జాతీయంక్రీడలు
నీరూ దాండా.. ట్రాప్‌లో చారిత్రక స్వర్ణం - Udayam
భారత షూటింగ్‌ చరిత్రలో నీరూ దాండా కొత్త అధ్యాయం లిఖించింది. 2026 ఆసియా క్రీడల ట్రాప్‌ మహిళల విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించింది. పోటీలకు వారం ముందు వైరల్‌ జ్వరంతో బాధపడినప్పటికీ అద్భుతంగా రాణించింది. ట్రాప్‌ వ్యక్తిగతంతో పాటు మహిళల టీమ్‌, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లోనూ పతకాలు సాధించి మొత్తం మూడు పతకాలు ఖాతాలో వేసుకుంది.

Comments

G
Loading comments...