Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీళ్లు రాక ప్రజల ఇబ్బందులు

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 18, 2026 3:21 PM రంగారెడ్డిGeneral
తమ నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తాండూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గతంలో అందుబాటులో ఉన్న బోర్లు కూడా ఎండిపోవడంతో తాగునీటి సమస్య మరింత తీవ్రంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...