వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి కారణం గా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాడ్వాయి మండలంలో మొక్కజొన్న పంట సాగు చేసిన రైతు ల పరిస్థితి అధ్వానంగా మారింది ఈ ఖరీఫ్ సీజన్‌లో 17 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు.
పత్తి సోయా కంది మినుము పెసర వరి పంటలు సైతం సాగు చేశారు. వర్షాలు లేక పోవడంతో నోటిదాక వచ్చిన మొక్కజొన్న పంట చేజారి పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

