వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లి మండల కేంద్రంలో DBM-38 కాలువ ద్వారా నీళ్లు రాకపోవడం, బోర్లలో నీరున్నా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట ఎండిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డిని నమ్మితే అన్యాయం చేశారని ఆవేదనతో వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

