Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీల్లేక మత్స్యకారుల ఆందోళన

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 10:23 AM వికారాబాద్General
నీల్లేక మత్స్యకారుల ఆందోళన - Udayam
​ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక చెరువుల్లో నీరు చేరకపోవడంతో మత్స్యకారుల జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలోని 1,179 చెరువుల్లో 779 చోట్ల చేపపిల్లలను పెంచేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా, 60% కంటే తక్కువ నీరుండటంతో పెపకం కష్టంగా మారింది. ప్రభుత్వం చేపపిల్లల పంపిణీకి టెండర్లు పిలుస్తున్నా, సరిపడా నీళ్లు లేక 152 సంఘాల పరిధిలోని 5,665 మంది మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు

Comments

G
Loading comments...