Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రివేళ శ్రమదానంతో గుంతల పూడ్చివేత

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 11:06 AM రంగారెడ్డి General
రాత్రివేళ శ్రమదానంతో గుంతల పూడ్చివేత - Udayam
కొందుర్గు మండల కేంద్రంలోని చౌరస్తాలో ప్రమాదకరంగా మారిన రహదారి గుంతలను స్థానిక యువకులు అర్ధరాత్రి ఒంటి గంటకు శ్రమదానంతో పూడ్చివేశారు. వాహనదారులు, ప్రజల భద్రత కోసం ఈ కార్యక్రమం చేపట్టారు. లింగం, కావలి శరత్‌కుమార్, నందు, శివకుమార్, దాసరి శ్రీకాంత్ పాల్గొని రాకపోకలకు ఇబ్బంది లేకుండా రోడ్డును బాగుచేశారు. వారి సేవాతత్పరతను స్థానికులు అభినందించారు.

Comments

G
Loading comments...