వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రివేళ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 232 మంది సిబ్బందితో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, లాడ్జీలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులపై తనిఖీలు చేపట్టారు.
7 ఓపెన్ డ్రింకింగ్, 16 డ్రంకెన్ డ్రైవ్, 239 ఎంవీ యాక్ట్ కేసులు నమోదు చేసి రూ.1,61,960 జరిమానా విధించారు.
Comments
Loading comments...

