వార్తలకు తిరిగి వెళ్లండి

దశాబ్దంన్నర తర్వాత పల్లెల్లో ఆర్టీసీ బస్సుల నైట్‌హాల్ట్ విధానాన్ని పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు. కనీసం 2 వేల బస్సులు రాత్రి గ్రామాల్లో బస చేసి, మరుసటి రోజు ఉదయం తొలి సర్వీసుగా బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం కేవలం 500 బస్సులే గ్రామాల్లో నైట్‌హాల్ట్ చేస్తున్నాయి. ఈ విధానంతో ఖాళీగా డిపోలకు తిరిగివెళ్లే ప్రయాణాలు తగ్గడంతోపాటు డీజిల్ ఖర్చు ఆదా కానుంది.
Comments
Loading comments...

