Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిఘా నీడలో కూకట్‌పల్లి IDL చెరువు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 25, 2026 10:59 AM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
నిఘా నీడలో కూకట్‌పల్లి IDL చెరువు - Udayam
కూకట్‌పల్లి ఐడియల్ చెరువు వద్ద ఈరోజు జరగబోయే వినాయక నిమజ్జనాలకు ఆటంకాలు కాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిత్యం సీసీటీవీ నిఘాలో భద్రతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్‌తో పాటు స్పెషల్ టీమ్స్ ఈ నిమజ్జనంలో పాల్గొంటున్నాయి. తెల్లవారి జామున 2గంటల వరకు చెరువు వద్ద నిమజ్జనాలు చేస్తూనే ఉన్నారు.

Comments

G
Loading comments...