వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిడదవోలు ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంగణం నీటితో నిండిపోయింది. దీంతో కాంప్లెక్స్ చెరువును తలపిస్తోంది. వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బస్సులు, ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. నీరు బయటకు వెళ్లేలా అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

