వార్తలకు తిరిగి వెళ్లండి

అనధికారిక మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా పాతపట్నం, సారవకోట మండలాల్లో బెల్ట్ షాపులపై సోమవారం దాడులు నిర్వహించారు.
నలుగురిని అరెస్ట్ చేసి 24 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. 4 కేసులు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ కోట కృష్ణారావు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.2 లక్షల వరకు జరిమానా, వాహనాల స్వాధీనం, జైలు శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

