వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రయాణ సమయంలో వాహనాలకు ఎదురయ్యే సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు, జాతీయ రహదారుల వెంబడి రిపేర్, పంక్చర్ షాపులను ఏర్పాటు చేయాలని ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశించింది.
నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ ద్వారా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ సౌకర్యాలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ చర్యతో ఇకపై హైవే ప్రయాణాలు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారనున్నాయి.
Comments
Loading comments...

