Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NH-44పై ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 06, 2026 6:44 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
NH-44పై ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
హైదరాబాద్‌ నుంచి వ్యాపార పనుల కోసం గద్వాల్‌ వెళ్తున్న నలుగురు మిత్రులు ఎర్రవల్లి సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. లారీని ఓవర్‌టేక్‌ చేస్తుండగా కారు ఢీకొట్టడంతో మౌనిక, సాయిరామ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా, రాఘవ స్వల్పంగా గాయపడ్డారు. మృతులు హైదరాబాద్‌ వాసులు.

Comments

G
Loading comments...