Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగునూరులో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

Follow Udayam on Google
Sudheer Sep 27, 2026 2:10 PM కరీంనగర్తెలంగాణ
నగునూరులో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి - Udayam
కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామపంచాయతీ కార్యాలయంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ సాయిల్ల శ్రావణి, ఉప సర్పంచ్ బోనగిరి హనుమంతరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వార్డు సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాపూజీ సేవలను స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...