Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో నమోదైన వర్షపాతం వివరాలు

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 30, 2026 8:49 AM మేడ్చల్ మల్కాజిగిరి General
నగరంలో నమోదైన వర్షపాతం వివరాలు - Udayam
కూకట్‌పల్లి: నగరంలో 24 గంటలకు పైగా ఓ మోస్తరు వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. పగటివేళలో ఉష్ణోగ్రత 26 డిగ్రీలకు పడిపోయింది. అర్ధరాత్రి 12 గంటల వరకు జూపార్క్ ప్రాంతంలో 38.3, గోల్కొండలో 37.8, షేక్‌పేటలో 32.5, అత్తాపూర్‌లో 30.5, ఎల్బీనగర్‌లో 28.3, లింగపల్లిలో 18, కూకట్‌పల్లిలో 14.8, మియాపూర్‌లో 14 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Comments

G
Loading comments...