Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో కొత్త బస్ టెర్మినల్.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 30, 2026 8:46 AM మేడ్చల్ మల్కాజిగిరి General
నగరంలో కొత్త బస్ టెర్మినల్. - Udayam
నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఆర్టీసీ అడుగులు వేస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో రద్దీని తగ్గిస్తూ చిలకలగూడలో కొత్త బస్ టెర్మినల్, ఛార్జింగ్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దక్షిణ మధ్య రైల్వే, ఆర్టీసీ సంయుక్తంగా చేపడుతున్న భూముల బదిలీ వ్యూహంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...