Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరి గంగమ్మ జాతరకు రోజాకు ఆహ్వానం

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 12:24 PM తిరుపతిGeneral
నగరి గంగమ్మ జాతరకు రోజాకు ఆహ్వానం - Udayam
నగరి శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలకు మాజీ మంత్రి ఆర్‌.కె. రోజాను జాతర కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు ఆమె నివాసంలో కలిసి ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికతో పాటు గంగమ్మ తల్లికి సమర్పించే సారె చీరను రోజా చేతుల మీదుగా అందజేశారు. జాతర విజయవంతంగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులు నగరి ప్రజలపై ఉండాలని రోజా ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...