వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 17న ఆయన నగరంలో పర్యటించనున్నారు.
ఈ పర్యటన ఏర్పాట్లపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

