వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లోని అయిచి-నగోయా వేదికగా సాగిన ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. 90 నిమిషాలపాటు జరిగిన ముగింపు వేడుకల్లో 45 దేశాల అథ్లెట్లు పాల్గొన్నారు. భారత్ 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.
341 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలవగా.. ఆతిథ్య జపాన్ 269 పతకాలతో రెండో, దక్షిణ కొరియా 150 పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి.
Comments
Loading comments...

