వార్తలకు తిరిగి వెళ్లండి

వన్డే ప్రపంచకప్‌కు సమయం తక్కువగా ఉండటంతో ఇక ప్రయోగాలు చేయబోమని టీమ్‌ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపారు. వచ్చే సిరీస్ నుంచి ప్రపంచకప్ జట్టులో ఉండే అవకాశమున్న ఆటగాళ్లకే రెగ్యులర్‌గా అవకాశాలు ఇస్తామని చెప్పారు.
ప్రధాన బౌలర్లు తరచూ గైర్హాజరు కావడం అసహనం కలిగిస్తోందని గిల్ అన్నారు. విండీస్‌తో సిరీస్‌లో పవర్‌ప్లే, ఆఖరి ఓవర్లలో బౌలింగ్ తమను దెబ్బతీసిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

