Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగ్నంగా తిరుగుతూ దంపతుల హల్చల్

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:41 AM జాతీయంGeneral
నగ్నంగా తిరుగుతూ దంపతుల హల్చల్ - Udayam
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో తమలో కరుప్పసామి ఉన్నాడని నమ్మి ఓ దంపతులు నాలుగు రోజులుగా నగ్నంగా తిరుగుతూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు. గ్రామస్థులు వారిని నిలదీసి చేతులు, కాళ్లు కట్టేసి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Comments

G
Loading comments...