Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నగ్న ఫొటోల కోసం యుద్ధ రహస్యాలు లీక్‌

Follow Udayam on Google
Sai Nath Nov 13, 2026 2:56 PM జాతీయంGeneral
నగ్న ఫొటోల కోసం యుద్ధ రహస్యాలు లీక్‌ - Udayam
పాక్‌ గూఢచారి హనీట్రాప్‌లో చిక్కుకున్న భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ దేశ రహస్యాలను ఆమెకు చేరవేసినట్లు దిల్లీ పోలీసుల ఛార్జ్‌షీట్‌లో వెల్లడైంది. నగ్న ఫొటోలకు బదులుగా డ్రోన్‌ సామర్థ్యాలు, సైనిక స్థావరాలు,యుద్ధ ప్రణాళికలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ఇద్దరి మధ్య వేలాది సందేశాలు, ఫొటోలు జరిగినట్లు దర్యాప్తులో గుర్తించారు.

Comments

G
Loading comments...