Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగేశ్ కుటుంబాన్ని కలిసిన జగన్

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 10:51 AM అనంతపురంGeneral
నగేశ్ కుటుంబాన్ని కలిసిన జగన్ - Udayam
రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లిలో హత్యకు గురైన వైసీపీ బీఎల్‌ఏ అంకె నగేశ్ కుటుంబసభ్యులు తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో వారు ఘటన వివరాలను ఆయనకు తెలిపారు. నగేశ్ కుటుంబాన్ని జగన్ పరామర్శించి, ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం.

Comments

G
Loading comments...