వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలలో చదివి అధిక మార్కులు సాధించిన రేండ్లగూడ విద్యార్థిని లశెట్టి శ్వేత రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల చేతులమీదుగా రూ.రెండు లక్షల నగదు పురస్కారాన్ని అందుకున్నారు. పదో తరగతి ఫలితాలలో ఆమె 582 మార్కులు సాధించారు.
దీంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నగదు ప్రోత్సాహకంలో భాగంగా గురువారం హైదరాబాదులో ఆమె మిగిలిన విద్యార్థులతో కలిసి నగదు పురస్కారాన్ని అందుకున్నారు.
Comments
Loading comments...

