Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మమ్దానీపై నెతన్యాహు కొత్త అస్త్రం

Follow Udayam on Google
జయ Aug 19, 2026 9:08 AM జాతీయంGeneral
మమ్దానీపై నెతన్యాహు కొత్త అస్త్రం - Udayam
న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మమ్దానీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు నేతృత్వంలోని లికుడ్‌ పార్టీ కొత్త ప్రచారం ప్రారంభించింది. గాజాలో ఇజ్రాయెల్‌ సైనిక చర్యలను విమర్శిస్తున్న మమ్దానీ, నెతన్యాహును యుద్ధ నేరస్థుడిగా అభివర్ణిస్తూ ఆయనపై ఐసీసీ అరెస్టు వారెంట్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...