వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థ కొనుగోలు చేసిన రూ.12 కోట్ల విలువైన స్వచ్ఛ ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రాలేదు. డ్రైవర్ల కొరత ప్రధాన కారణంగా అధికారులు చెబుతున్నారు.
100 స్వచ్ఛ ఆటోల్లో 31, 16 ట్రాక్టర్లలో రెండు మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి. అర్హత ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ ఇచ్చి వాహనాలను అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

