Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విశ్వంభర నుంచి సరికొత్త అప్‌డేట్

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:23 PM జాతీయంవినోదం
విశ్వంభర నుంచి సరికొత్త అప్‌డేట్ - Udayam
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘విశ్వంభర’ చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌తోపాటు ఒరిజినల్‌ సౌండ్‌ ట్రాక్‌ను విడుదల చేసింది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉంది. వీఎఫ్‌ఎక్స్‌ పనుల కారణంగా సినిమా విడుదల ఆలస్యమైంది. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. కొత్త విడుదల తేదీని చిత్రబృందం ఇంకా ప్రకటించలేదు.

Comments

G
Loading comments...