Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతతో కొత్త వ్యూహం. సోషల్ మీడియాలో బీజేపీ ఫోకస్

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 31, 2026 11:25 AM జాతీయంGeneral
యువతతో కొత్త వ్యూహం. సోషల్ మీడియాలో బీజేపీ ఫోకస్ - Udayam
నీట్‌ పేపర్‌ లీక్‌ ఘటన తర్వాత యువతతో మరింత సమర్థంగా కమ్యూనికేట్‌ చేసేందుకు బీజేపీ కొత్త వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇన్‌స్టాగ్రామ్‌, స్నాప్‌చాట్‌, రెడిట్‌ వంటి వేదికల్లో యువతతో ప్రత్యక్ష సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు యువతతో కూడిన ప్రత్యేక సోషల్‌ మీడియా బృందాలను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...