Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో వేగవంతమైన పాలనకు కొత్త ప్రమాణాలు: నారా లోకేష్

Follow Udayam on Google
Harika Sep 24, 2026 3:25 PM అమరావతిGeneral
ఏపీలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌’ను పాలనా సంస్కృతిలో భాగం చేశామని మంత్రి నారా లోకేష్ అన్నారు. నిర్ణయాలు, అమలు, ప్రజలకు సేవలందించడంలో వేగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఫైళ్ల పరిష్కారం, పెట్టుబడులు, సాంకేతికత, ప్రజాసేవల్లో వేగవంతమైన పాలనకు కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...