వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగా రెండు బొగ్గు గనులు సింగరేణికి దక్కడంతో సంస్థకు భవిష్యత్ అవకాశాలు మెరుగయ్యాయి. తాడిచెర్ల-2 బొగ్గు బ్లాకు, మణుగూరు పీకేఓసీపీ డిప్‌సైడ్ బ్లాకుల్లో 362 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి.
ఈ గనుల ద్వారా సుమారు 35 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తికి అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది. కొత్త గనుల కోసం మరిన్ని వేలాల్లో పాల్గొనేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది.
Comments
Loading comments...

