Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుండు పేరుతో కొత్త మోసం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 29, 2026 8:35 AM జాతీయంGeneral
గుండు పేరుతో కొత్త మోసం - Udayam
తమిళనాడులో కరోనా తరహా కొత్త వ్యాధి పేరుతో ఓ ముఠా మహిళలను మోసం చేసింది. జుట్టు ద్వారా వ్యాధి వ్యాపిస్తుందని నమ్మించి గుండు చేయించుకుంటే ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుందని చెప్పింది. దీంతో 20 మంది గుండు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ముగ్గురు మహిళలు గుండు చేయించుకున్న తర్వాత ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో మోసాన్ని గుర్తించారు. ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...