వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 6ను ఐటీసీ యాజమాన్యం తక్షణమే అమలు చేయాలని ఐఎన్టీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. పెరిగిన జీవన వ్యయాల దృష్ట్యా కార్మికులకు ఈ వేతన సవరణ ఎంతో అవసరమని వారు స్పష్టం చేశారు.
జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన నూతన వేతన రేట్లను భద్రాచలం యూనిట్‌లోని కాంట్రాక్ట్ కార్మికులకు వెంటనే వర్తింపజేయాలని కోరుతూ యాజమాన్యానికి వినతి పత్రం సమర్పించారు.
Comments
Loading comments...

