వార్తలకు తిరిగి వెళ్లండి

భారతదేశం రక్షణ రంగంలో మరో భారీ మైలురాయిని అందుకోబోతోంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారయ్యే ‘బ్రహ్మోస్’ క్షిపణిని అనుకున్న సమయం కంటే ముందే సిద్ధం చేయనున్నారు.
లక్ష్యంగా పెట్టుకున్న 2030 గడువు కంటే ముందే ఈ అత్యాధునిక క్షిపణి అందుబాటులోకి రానుంది. ఇది దేశీయ రక్షణ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని పూర్తిగా తగ్గిస్తుంది.
Comments
Loading comments...

