Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టూ వీలర్ అంబులెన్స్‌లకు కొత్త నిబంధనలు

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Aug 03, 2026 4:15 PM ఆల్ ఇండియా జాతీయ
టూ వీలర్ అంబులెన్స్‌లకు కొత్త నిబంధనలు - Udayam Digital
అత్యవసర వైద్య సేవలు, రహదారి భద్రతను మెరుగుపరిచేందుకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. టూ వీలర్ అంబులెన్స్‌లకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని ముసాయిదా నోటిఫికేషన్లు జారీ చేసింది. 2027 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే టూ వీలర్ అంబులెన్స్‌లు కొత్త ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. వాహనాల మధ్య సమాచార మార్పిడికి V2V కమ్యూనికేషన్ వ్యవస్థలను దశలవారీగా అమలు చేయాలని ప్రతిపాదించింది.

Comments

G
Loading comments...