వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జూన్ 1 నుంచి ఎల్పీజీ వినియోగంపై కేంద్రం, ఆయిల్ కంపెనీలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు ఒక ఇంటికి ఒకే కనెక్షన్ విధానాన్ని తీసుకొచ్చాయి.
పీఎన్‌జీ (PNG) కనెక్షన్ ఉన్నవారు 30 రోజుల్లోగా తమ ఎల్పీజీ కనెక్షన్‌ను సరెండర్ చేయాలి. అలాగే, రెండు సిలిండర్ల బుకింగ్ మధ్య గడువును పట్టణాల్లో 25 రోజులకు, గ్రామాల్లో 45 రోజులకు పెంచాయి.
Comments
Loading comments...

