వార్తలకు తిరిగి వెళ్లండి
మెడికల్ కాలేజీలకు సరికొత్త నిబంధనలు

కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకునే సమయానికే వంద శాతం మౌలిక వసతులు పూర్తి కావాలని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. తాత్కాలిక ఏర్పాట్లను అనుమతించబోమని చెప్తూ కొత్త నిబంధనల ముసాయిదా-2026ను విడుదల చేసింది.
దరఖాస్తుతో పాటు యూనివర్సిటీ అఫిలియేషన్ సమర్పించడం తప్పనిసరి అని, ఒత్తిళ్లు తెస్తే అప్లికేషన్ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈ ముసాయిదాపై అభ్యంతరాలను 30 రోజుల్లోగా ఈ-మెయిల్ ద్వారా పంపాలని సూచించింది.
Comments
Loading comments...