Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

9 భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్‌ కార్డులు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 14, 2026 10:19 AM హైదరాబాద్General
9 భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్‌ కార్డులు - Udayam
తెలంగాణలో ఈనెల 15 నుంచి పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను తొమ్మిది ఆధునిక భద్రతా ఫీచర్లతో రూపొందించారు. నకిలీ కార్డులను నివారించేందుకు బ్యాంకు నోట్లు, పాస్‌పోర్టుల్లో ఉపయోగించే సాంకేతికతను ఇందులో వినియోగించారు. కార్డులో రేషన్‌ కార్డు నంబర్‌, కుటుంబ యజమాని పేరు, చిరునామా, దుకాణం వివరాలు ఉంటాయి.

Comments

G
Loading comments...