వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు రైల్వే డివిజన్‌లో ప్రతిపాదిత కొత్త రైల్వే లైన్లకు సర్వేలు పూర్తయినా నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. నిధుల మంజూరు కోసం నివేదికలు రైల్వే బోర్డుకు పంపి ఏళ్లు గడిచినా ప్రాజెక్టులు ప్రారంభం కాలేదు.
ఈ లైన్లు నిర్మితమైతే 800 గ్రామాలకు రైలు సౌకర్యం అందడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
