Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గాజా శాంతికి కొత్త ప్రతిపాదన

Follow Udayam Digital on Google
అనురూప్ గౌడ్ Aug 01, 2026 6:53 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
గాజా శాంతికి కొత్త ప్రతిపాదన - Udayam Digital
ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య శాంతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త ప్రతిపాదన చేశారు. హమాస్‌ ఆయుధాలు త్యజిస్తే గాజా నుంచి ఇజ్రాయెల్‌ బలగాలు ఉపసంహరించుకుంటాయని వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు హమాస్‌ అంగీకరించినట్లు సమాచారం. కాల్పుల విరమణ ఒప్పందంలోని తదుపరి దశను అమలు చేస్తూ గాజా పునర్నిర్మాణానికి మార్గం సుగమం చేయడమే లక్ష్యంగా చర్చలు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...