వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల సౌలభ్యం కోసం తూర్పు గోదావరి జిల్లాలో కొత్తగా 234 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
దీంతో జిల్లాలోని పోలింగ్ కేంద్రాల సంఖ్య 1804 నుంచి 2038కి పెరగనుంది. నియోజకవర్గాల వారీగా అదనపు కేంద్రాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
Comments
Loading comments...

