Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్‌లో కొత్త ప్రాక్టికల్స్ విధానం

ధనుష్ రెడ్డి Jul 07, 2026 2:33 AM హైదరాబాద్ 5 viewsabout 3 hours ago
ఇంటర్‌లో కొత్త ప్రాక్టికల్స్ విధానం - Udayam Digital

Photo Gallery

ఇంటర్‌లో కొత్త ప్రాక్టికల్స్ విధానం - main
ఇంటర్‌లో కొత్త ప్రాక్టికల్స్ విధానం - gallery image
ఇకపై ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్లలో ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు సెక్రటరీ అభిలాష అభినవ్ ప్రకటించారు. సైన్స్ సబ్జెక్టులలో మార్కులను 15+15గా విభజించారు. పరీక్షా సమయం గంటన్నర ఉండనుండగా, ల్యాబ్ మ్యాన్యువల్స్ డిజిటల్ రూపంలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ విధానం విద్యార్థులకు సబ్జెక్టుపై పట్టు పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...