Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసిడి కొనుగోళ్లకు కొత్త పోర్టల్‌

Follow Udayam on Google
విహార్ Aug 15, 2026 9:40 AM హైదరాబాద్General
పసిడి కొనుగోళ్లకు కొత్త పోర్టల్‌ - Udayam
నిహార్‌ ఇన్ఫో గ్లోబల్‌ బంగారం, వెండి కొనుగోళ్ల కోసం గోల్డ్‌ఎన్‌సిల్వర్‌.షాప్‌ పోర్టల్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. భౌతిక, డిజిటల్‌, ఈటీఎఫ్‌ రూపాల్లో నాణేలు, కడ్డీలను ఒకేచోట కొనుగోలు చేయవచ్చని తెలిపింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఉన్న పోర్టల్‌ డిసెంబర్‌ చివరికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. పసిడి రుణాలను కూడా అందించనుండగా, జనవరి నాటికి యాప్‌ను తీసుకురానున్నారు.

Comments

G
Loading comments...