వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధులు, దివ్యాంగులు సులభంగా ఓటు హక్కు వినియోగించుకునేలా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని ఆర్డీవో కృష్ణవేణి తెలిపారు.
వెంకటాపూర్ మండలంలోని సుబ్బక్కపల్లి, పేర్కపల్లి గ్రామాల్లో ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఓటర్ల విభజన వివరాలను సమీక్షించారు. ప్రతి ఓటరికి చేరువలో ఓటింగ్ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

