Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

3 కిమీ దాటితే కొత్త పోలింగ్ బూత్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 3:46 PM అల్లూరి General
3 కిమీ దాటితే కొత్త పోలింగ్ బూత్ - Udayam
ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రం 3 కిమీ కంటే ఎక్కువ దూరంలో ఉంటే కొత్త పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు. ఇటువంటి సమస్యలు ఉంటే లిఖితపూర్వకంగా తమకు తెలియజేయాలని కోరారు. ఓటర్లకు ఎన్నికల కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ చెప్పారు. జిల్లాలో 42 కొత్త పంచాయతీల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయని, ప్రస్తుతం 186 పంచాయతీలు ఉన్నాయని తెలిపారు.

Comments

G
Loading comments...