Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల్లో కొత్త విధానం

Follow Udayam Digital on Google
ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల్లో కొత్త విధానం - Udayam Digital
MBBS, BDS ప్రవేశాల కౌన్సెలింగ్‌లో అన్ని సీట్లకు ఒకేసారి వెబ్ ఆప్షన్ ఇచ్చే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై ప్రతి దశలోనూ అభ్యర్థులు కొత్త ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నిర్ణయం వల్ల కౌన్సెలింగ్‌లో పారదర్శకత పెరిగి, సీట్లు వదులుకున్నా తర్వాతి దశలో ఇతరులకు అవకాశం దొరుకుతుందని, అన్ని సీట్లు భర్తీ అవుతాయని ప్రభుత్వం వెల్లడించింది.

Comments

G
Loading comments...